ETV Bharat / state

రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది: జేసీ దివాకర్​రెడ్డి

ఏకపక్షంగా తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ వెనక్కి తీసుకోవాలని మాజీ ఎంపీ జేసీ దివాకర్​రెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలుకు రాజధాని రావడం వల్ల ఒరిగేదేమీ లేదన్నారు.

jc diwakar reddy respond on three capitals
జేసీ దివాకర్​రెడ్డి
author img

By

Published : Jan 22, 2020, 3:04 PM IST

రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. ఐపీఎస్ అధికారి లాఠీ పైకెత్తి మహిళలను విచక్షణా రహితంగా కొట్టడం తన రాజకీయ జీవితంలో తొలిసారిగా చూస్తున్నానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పరిపాలనలో కీలకమైన సచివాలయాన్ని విశాఖకు తరలించే ఏకపక్ష నిర్ణయాన్ని సీఎం జగన్ విడిచిపెట్టాలని హితవు పలికారు. కర్నూలుకు హైకోర్టు రావడం వల్ల ఒరిగేదేమీలేదన్నారు. వైకాపాలోని చాలామంది ఎమ్మెల్యేలకూ అమరావతిలో రాజధాని కొనసాగాలని ఉందని జేసీ అన్నారు.

ఇవీ చదవండి..

స్వార్ధ ప్రయోజనాల కోసం రాజధానిని ముక్కలు చేస్తే ఊరుకోం'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.