జనసేనను గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు చేపట్టామని.. ఆ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని జనసేన కార్యాలయంలో.. పలువురు కార్యకర్తలతో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
రూ. 500లు వెచ్చించి సభ్యత్వం తీసుకున్న వారికి.. రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నామని మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: