జలశక్తి అభియాన్ కేంద్ర బృందం సభ్యులు అనంతపురం జిల్లాలో సర్ఫేస్ డ్యామ్‌ను పరిశీలించారు. హిందూపురం ,పరిగి మండలాలను సందర్శించారు. పరిగి మండలంలో జయమంగళి నదిపై నిర్మించిన సబ్వే సర్ఫేస్ డ్యాము వివరాలు తెలుసుకున్నారు. ఈ నిర్మాణంతో.. భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయని ఇరిగేషన్ శాఖ అధికారులు వివరించారు.
ఇదీ చూడండి : ఇంకా చావలేదు.. బతికే ఉన్నా.. నాకు నేనే సాక్ష్యం!