విభజన అనంతరం కృష్ణా, గోదావరి నీటి పంపకాల్లో ఇంకా స్పష్టత రాలేదని అనంతపురం జిల్లా సీపీఐ కార్యదర్శి జగదీశ్ అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ను మోసం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కాలువ తవ్వడం వల్ల... ఏపీ కంటే ఆ రాష్ట్రానికే ఎక్కువ లాభం అని చెప్పారు. నిర్ణయం తీసుకునే ముందు మేధావులతో సమావేశాలు, జన విజ్ఞాన సదస్సులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ను కోరారు.
ఇదీ చదవండి