శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని అనంతపురంలోని ఇస్కాన్ మందిరాన్ని సుందరంగా అలంకరించారు. విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆలయం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భారీ రథాన్ని గుర్రాలు లాగుతున్నట్లు తీర్చిదిద్దిన కళాఖండం ప్రత్యేకంగా నిలిచింది. ఆలయంలో రెండు రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు జరగనున్నాయి.
సుందరంగా ముస్తాబవుతోన్న ఇస్కాన్ మందిరాలు
శ్రీకృష్ణాష్టమి వస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్కాన్ మందిరాలు సుందరంగా ముస్తాబవుతున్నాయి. అనంతపురం, గుంటూరు జిల్లాలో విద్యుత్ కాంతులతో ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు.
iskcon-temples-ready-for-krishnastami
శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని అనంతపురంలోని ఇస్కాన్ మందిరాన్ని సుందరంగా అలంకరించారు. విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్న ఆలయం వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. భారీ రథాన్ని గుర్రాలు లాగుతున్నట్లు తీర్చిదిద్దిన కళాఖండం ప్రత్యేకంగా నిలిచింది. ఆలయంలో రెండు రోజుల పాటు శ్రీకృష్ణాష్టమి ఉత్సవాలు జరగనున్నాయి.
Intro:మంచినీరు కోసం పాట్లు...Body:విజయనగరం జిల్లా కొమరాడ మండలం మండల కేంద్రంలో గత పన్నెండు రోజులుగా మంచినీరు లేకపోవడంతో మహిళలు చాలా తీవ్రంగా ఇబ్బందికి గురవుతున్నారని దీనికి నిరసనగా కొమరాడమండల కేంద్రంలో మరడాన వీధిలో లక్షి వారం ఉదయం ఎనిమిది గంటలకు మహిళలు బిందెలతో సిపిఎంపార్టీ ఆధ్వర్యంలో కొళాయి వద్ద నిరసన చేయడం జరిగింది .
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లిసాంబమూర్తి మాట్లాడుతూ గత పన్నెండు రోజులుగా మంచినీరు కొమరాడ గ్రామంలో పెద్ద వీధి గొల్లవీధి సంఘం వీధి మరడాన వీధిహనుమాన్ జంక్షన్ మొత్తం ఊరు అంతా కొళాయిలు పనిచేయకపోవడంతో చాలా ఇబ్బందికి గురవుతున్నారు ఒకవైపు భరోసా అని చెప్పుతున్న ప్రభుత్వం కనీసం మంచినీరు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నదంటే ఎంత దారుణమో అర్థమవుతుందని ఈ విషయంపై స్థానిక ఎంపీడీవో గారికి చెప్పగా డబ్బులు లేవు కావున మేము ఏమి చేస్తామంటూ చేతులెత్తే సారుఅలాగే సంబంధిత RWS అధికారులతో చెప్పితే ఇదిగో ఈ రోజు రేపు అంటూ కాలయాపన చేస్తున్నారని పంచాయితీ సెక్రటరీ గారికి చెపితేనేను ఇప్పుడే కొత్తగా వచ్చానంటూ తప్పించుకుంటున్నారని కావున ఏది ఏమైనా అధికారులెవరూ కూడా మంచినీరు ఇవ్వటంలో తప్పించుకుంటున్నారని కావున వెంటనే ఉన్నత స్థాయి అధికారులు స్పందించి ఈ రోజు రేపుటులోగా మంచినీరు ఇవ్వకపోతే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో మహిళలు తొపెద్దెత్తున ఆందోళన చేస్తామని తెలియజేస్తున్నాము.Conclusion:కురుపాం