ఇంటింటికీ ప్రధాని మోదీ సందేశం అనే కార్యక్రమాన్ని అనంతపురంలో ప్రారంభించారు. భాజపా రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్ ఆధ్వర్యంలో నగరంలో ఉన్న గాంధీ విగ్రహం వద్ద సంక్షేమ పథకాల కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ప్రతి ఇంటికీ, దుకాణాలకు తిరుగుతూ సంక్షేమ పథకాలు పంచిపెడుతూ... పథకాల ఉద్దేశాన్ని వివరించారు.
ఇదీ చదవండి: బెయిల్ పిటిషన్ దాఖలు చేయనున్న జేసీ తరఫు న్యాయవాదులు