ETV Bharat / state

కాలనీకి రాని నీళ్లు.. తీరేదెలా పాట్లు - water problem at anantapuram district latest news update

అనంతపురం జిల్లా అగలి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలోని ప్రజలు నీటి సమస్యతో సతమతమవుతున్నారు. కొన్ని రోజులుగా కాలనీకు నీరు రాక, అధికారులు పంపించే చాలీచాలని నీటితో నానా తంటాలు పడుతున్నారు.

Indiramma Colony people have a water problem
ఇందిరమ్మ కాలనీలో నీటి సమస్య
author img

By

Published : Sep 18, 2020, 10:46 AM IST

గత కొన్ని రోజులుగా నీటి సమస్యతో సతమతమవుతున్నారు అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అగలి మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీ వాసులు. గత కొన్ని రోజుల నుంచి కాలనీకు నీరు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులను వేడుకొనగా కాలనీ మొత్తానికి గాను వారానికోసారి ఒకే ఒక్క ట్యాంకర్ నీటిని సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా వచ్చే చాలీచాలని నీటితో నీటి సమస్య తీరకపోవడం, ప్రైవేటు బోర్లను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి పూర్తిగా నీటి సమస్యను తీర్చాలని కాలనీ వాసులు కోరుతున్నారు.

ఇవీ చూడండి...

ముంచెత్తిన వరద... నీటిలోనే కుటుంబాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.