కరోనా వైరస్ వ్యాపిస్తున నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. అనంతపురం జిల్లా కదిరి ఆర్డీవో కార్యాలయంలో కొవిడ్ సమాచారం కోసం కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం.. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పాటు సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు లాక్ డౌన్ పాటించాలని ఆదేశించారు.
ఇవీ చూడండి...