ETV Bharat / state

ఆవు దాడిలో.. మహిళ ప్రాణం ఆవిరి

author img

By

Published : Jul 31, 2019, 7:30 PM IST

Updated : Jul 31, 2019, 7:54 PM IST

సాధు జంతువే. అయినా.. ఒక్కసారిగా క్రూర మృగంలా ప్రవర్తించింది. ఒకరి మరణానికి కారణమైంది. అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన... మరింతమందిని గాయాలపాలు చేసింది.

ఆవు చేతిలో ఆవిరైన ప్రాణం

చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం కృష్ణాపురం జీరో రోడ్డులో ఓ ఆవు... ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. రోడ్డుపై తిరిగే 12 మందిపై దాడికి పాల్పడింది. ఉదయం నుంచి కనిపించిన వారందరిపై కొమ్ములతో దాడి చేసింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా... తాడిపత్రి పట్టణానికి చెందిన మహిళ రామలక్ష్మమ్మ పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న అటవీశాఖ, జంతు సంరక్షణ శాఖ, పోలీసు, అగ్నిమాపక శాఖ వారు ఆవును నిర్బంధించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. ఆవు సమీపంలోకి వెళ్లేందుకు అధికారులూ భయపడ్డారు.

ఇదీ చూడండి విశాఖలో గవర్నర్​ బిశ్వభూషణ్​ పర్యటన

Intro:ap_vzm_06_26_sarswati_akshra_beyasalu_avb_
c4
________________________________________________
బాలకిషోర్, ఈటీవీ కంట్రీబ్యూటర్,
సెంటర్... విజయనగరం జిల్లా కేంద్రం..
9985285117...
----------------------------------------------------------------------------
విజయనగరం లో కొలువై ఉన్న జ్ఞాన సరస్వతి ఆలయం 14వ వార్షికోత్సవ వేడుకలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి పట్టణ శివారులోని ఎస్ వి ఎన్ నగర్ లో
ఈ ఆలయం ఉంది. వార్షికోత్సవ ప్రారంభంలో భాగంగా సరస్వతి దేవి అమ్మవారి మూల విరాట్ కు ఆలయం అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, నిర్వహించారు. అమ్మవారి ప్రత్యేక పూలతో అలంకరించి విశేష హారతులును ఆలయం అర్చకులు ఇచ్చారు. అమ్మవారి ఉత్సవ విగ్రహం ను ఆలయం మండం చూట్టు ఊరేగించారు. ఆలయం మండపం ఆవరణలో లక్ష్మీ హయగ్రీవ జ్ఞాన యజ్ఞ సహిత శ్రీ సరస్వతీ యజ్ఞం ను చేశారు. అనంతరం చిన్నారులకు సామూహిక అక్షరభాస్యాలను జరిపారు.....స్పాట్&బైట్..

తాతచార్యులు ,శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం ప్రధాన అర్చకులు విజయనగరం..

Body:జ్ఞాన సరస్వతి ఆలయం 14 వ వార్షికోత్సవ వేడుకలు...

Conclusion:విజయనగరంలో జ్ఞాన సరస్వతి ఆలయం 14 వార్షికోత్సవ వేడుకలు ,అక్షరభ్యాసాలు...
Last Updated : Jul 31, 2019, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.