కర్ణాటక నుంచి మద్యాన్ని అక్రమంగా తరలిస్తోన్న ఇద్దరు వ్యక్తులను... అనంతపురం జిల్లా కియా ఇండస్ట్రియల్ ఏరియా పోలీసులు పట్టుకున్నారు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా... బెంగళూరు నుంచి అనంతపురం వెళ్తున్న ఓ కారులో మద్యం గుర్తించిన పోలీసులు.. స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు నుంచి వస్తున్న మరో లారీలో రెండు ఫుల్ బాటిళ్ల మద్యాన్ని గుర్తించి.. వాహనాలను సీజ్ చేశారు.
ఇదీ చదవండి..