ETV Bharat / state

దీపం పథకం వారికి ఉచితంగా గ్యాస్​ ఇవ్వాలని ఐద్వా మహిళల నిరసన - idwa womens protest for gas news

లాక్​డౌన్​ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు మూడు నెలల పాటు వంట గ్యాస్​ ఉచితంగా ఇవ్వాలని అనంతపురం జిల్లాలో ఐద్వా మహళా సంఘాల సభ్యులు నిరసన తెలిపారు. దీపం పథకం ఉన్న ప్రతి ఒక్కరికీ గ్యాస్​ అందించాలని కోరారు. తలపై గ్యాస్​బండ పెట్టుకుని వినూత్నంగా ఆందోళన చేశారు.

దీపం పథకం వారికి ఉచితంగా గ్యాస్​ ఇవ్వాలని ఐద్వా మహిళల నిరసన
దీపం పథకం వారికి ఉచితంగా గ్యాస్​ ఇవ్వాలని ఐద్వా మహిళల నిరసన
author img

By

Published : Apr 17, 2020, 2:45 PM IST

దీపం పథకం ఉన్న ప్రతి ఒక్కరికీ మూడు నెలల పాటు వంటగ్యాస్ ఉచితంగా ఇవ్వాలని అనంతపురం జిల్లాలో ఐద్వా మహిళా సంఘాల సభ్యులు నిరసన తెలిపారు. కరోనా కారణంగా లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో పేదలు పూట గడవని పరిస్థితుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని గ్యాస్​ ఇవ్వాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చూడండి..

రేషన్ షాపులో పని చేయని సర్వర్లు.. ఇబ్బంది పడుతున్న ప్రజలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.