ETV Bharat / state

స్లాబ్ కూలి.. ముగ్గురు కూలీలకు తీవ్రగాయాలు

ధర్మవరంలోని శివరాం నగర్​లో ఇంటి నిర్మాణం చేస్తున్న కూలీలపై స్లాబ్ కూలి ముగ్గురు కూలీలకు తీవ్రగాయాలయ్యాయి.

ప్రమాదం
author img

By

Published : Sep 15, 2019, 12:59 PM IST

స్లాబ్ కూలి.. ముగ్గురు కూలీలకు తీవ్రగాయాలు

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని శివరాంనగర్​లో ఇంటి స్లాబ్​ కూలి ముగ్గురు కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. కొత్తగా నిర్మిస్తున్న ఇంటిపై నీటి ట్యాంకు నిర్మించారు. స్లాబ్ కింద ఏర్పాటు చేసిన కర్రలు తొలగించడంతో కార్మికులపై స్లాబ్ కూలింది. ముగ్గురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అనంతపురం తీసుకెళ్లారు.

ఇది కూడా చదవండి.

ప్రేమ పేరుతో యువకుడు మోసం.. న్యాయం కోసం యువతి పోరాటం

Intro:ap_knl_51_03_esuka_dump_ab_AP10055

s.sudhakar, dhone.

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో పలు చోట్ల అక్రమంగా ఇసుకను నిల్వ ఉంచారు. పట్టణంలోనే గుత్తి రోడ్డు లో పెట్రోల్ బంక్ పక్కనున్న ఖాళీ స్థలంలో ఇసుక డంప్ చేశారు. శ్రీనివాస విద్యా నికేతన్ వెనుక భాగాన మున్సిపల్ స్థలంలో 3 టిప్పర్ లారీ ఇసుక నిల్వ ఉంచారు. కోనేరు స్కూల్ సమీపంలో కూడా ఇసుక డంప్ లు ఉన్నాయి. తాడిపత్రి, పామిడి తదితర ప్రాంతాల నుండి డోన్ కి తరలించి ఇక్కడ డంప్ చేసి అధిక ధరలకు అమ్ముతున్నారని m.r.p.s నాయకులు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ గతంలో కంటే తక్కువ ధరకే అమ్మాలని నిర్ణయించారు. కానీ డోన్ లో మాత్రం అం అక్రమంగా ఇసుకను తరలించే అధిక ధరకు అమ్ముతూ భవన నిర్మాణ యజమానులకు భారం వేస్తున్నారు. ఒక ట్రాక్టర్ ఇసుక 6 వేలకు విక్రయిస్తున్నారు గతంలో రెండు వేలకి లభించేదని వారు తెలిపారు. అక్రమంగా ఇసుకను లో ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

బైట్.

1.కిష్టన్న, mrps.

2.గంధం శీను, mrps.

Body: అక్రమంగా ఇసుక డంప్ యార్డ్

Conclusion:kit no.692, cell no.9393450169
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.