ETV Bharat / state

భూవివాదంలో గొడవ.. ఇంటిని కూల్చివేసిన ఏడుగురిపై కేసు

భూ వివాదంలో ఇల్లు కూల్చివేసిన ఘటన అనంతపురం జిల్లా కనేకల్ మండల పరిధిలో జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఇంటిని కూల్చిన ఏడు మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సురేష్ తెలిపారు.

house destroyed in
house destroyed in
author img

By

Published : Nov 19, 2020, 8:16 PM IST

అనంతపురం జిల్లా కనేకల్ మండలంలోని జక్కలవడికి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు మధ్య భూవివాదం తలైత్తింది. తిమ్మారెడ్డి అనే వ్యక్తి ఇల్లును సోమశేఖర్​ రెడ్డి తన బంధువులతో కలిసి ధ్వంసం చేశాడు. బాధితుడు తిమ్మారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 7 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

house destroyed in
భూవివాదంలో గొడవ.. ఇంటిని కూల్చివేసిన ఏడుగురిపై కేసు

భూవివాదం..

1982లో సన్నీరప్ప వీరభద్రప్ప దగ్గర తిమ్మారెడ్డి అనే వ్యక్తి రెండు సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశాడు. కానీ 1996లో ఆ స్థలం తనకు చెందుతుందని సోమశేఖర్​ రెడ్డి కోర్టుకెళ్లారు.2007లో కోర్టు తీర్పు తిమ్మారెడ్డికి అనుకూలంగా వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఇటీవల కాలంలో గొడవలు ప్రారంభమయ్యాయి. బుధవారం మధ్యాహ్నం సోమశేఖర్ రెడ్డి తన అనుచరులు, బంధువులతో కలిసి ఇంటిని కూల్చివేసినట్లు బాధితుడి తిమ్మారెడ్డి ఆవేధన వ్యక్తం చేశాడు.

ఇదీ చదవండి

ఎస్​ఈసీ... ప్రభుత్వాన్ని శాసిస్తామంటే కుదరదు: మంత్రి వెల్లంపల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.