ETV Bharat / state

మజీ మంత్రి  జేసీకి హైకోర్టు నోటీసులు - jc diwakar reddy

త్రిశూల్ కేసులో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సున్నపురాయి (లైమ్​స్టోన్) మైనింగ్ లీజు పొందడంలో త్రిశూల్ సిమెంట్ కంపెనీ మోసాలకు పాల్పడిందని పేర్కొంటూ 2011 లో హైకోర్టు పిటిషన్ దాఖలు కాగా..తాజగా నోటీసులు జారీ చేసింది.

మజీ మంత్రి  జేసీకి హైకోర్టు నోటీసులు
author img

By

Published : Sep 19, 2019, 5:23 AM IST

అనంతపురం జిల్లాలో సున్నపురాయి (లైమ్​స్టోన్) మైనింగ్ లీజు పొందడంలో త్రిశూల్ సిమెంట్ కంపెనీ మోసాలకు పాల్పడిందని పెర్కొంటూ 2011 లో హైకోర్టు పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే . దర్యాప్తునకు స్వతంత్ర సంస్థలకు అప్పగించాలని దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ అయిన వారిలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, త్రిశూల్ సిమెంట్ కంపెనీ మేనేజింగ్ భాగస్వామి ఎస్ హుస్సేన్ బాష , ఎస్ . గోపాలరావు , తిమ్మాపురం దేవపుత్రుడు , జె . నాగసుబ్బారాయుడు తదితరలు ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ . వి . శేషసాయి , జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాధరాయ్ తో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీచేసింది .

అనంతపురం జిల్లా కొనుప్పలపాడు గ్రామ పరిధిలోని సర్వే నంబరు 22 / బిలో త్రిశూల్ సిమెంట్ కం పెనీకి 1605 ఎకరాల్లో లైమ్ స్టోన్ మైనింగ్ లీజు మంజూరు చేస్తూ ఏపీ సర్కారు 2006 ఏప్రిల్ 25న ఇచ్చిన జీవో ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ తాడిపత్రికి చెందిన వి . మురళీ ప్రసాద్ రెడ్డి పై కోర్టులో పిల్ దాఖలు చేశారు. మోసపూరితంగా మైనింగ్ లీజు పొందడంలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డికి చెందిన త్రిశూల్ సిమెంట్స్ లో భాగస్వాములు , బినామీల పాత్ర ఉందని ఆరోపించారు . వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ...నోటీసులు జారీచేసింది .తదుపరి విచారణను అక్టోబర్ నాలుగో వారానికి వాయిదా వేసింది .

ఇదీచదవండి

సుప్రీంలో నలుగురు నూతన న్యాయమూర్తుల నియామకం

Intro:నెల్లూరు జిల్లా వెంకటగిరిలో గ్రామశక్తి పోలేరమ్మ జాతర వైభవంగా జరుగుతోంది బుధవారం రాత్రి కుమ్మరి ఇంటిలో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి ఇ అప్పటినుంచి అర్ధరాత్రి వరకు మెట్టినిల్లు అయిన చాకలి మండపానికి తీసుకువచ్చారు అక్కడ నుంచి సంప్రదాయంగా అమ్మవారికి రెండు కళ్ళను అమర్చారు అక్కడ భారీ పూల అలంకరణలతో సిద్ధంచేసిన సప్పరం మీద అమర్చి స్థానిక పోలేరమ్మ గుడి వద్దకు తీసుకువచ్చి భక్తుల సందర్శనార్థం వేకువజామున నిలిపారు గురువారం సాయంత్రం నాలుగు గంటల దాకా ఇక్కడ వేలాదిగా భక్తులు చేరుకుని అమ్మవారిని సందర్శించనున్నారు సాయంత్రం వారి భక్తజన కోటి మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేయడం తో జాతర ముగియనుంది 4 లక్షల మంది రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఈ జాతరకు విచ్చేస్తారని అంచనా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇ ఇతర పలువురు ప్రముఖులు లు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నట్లు అధికారుల సమాచారం

Body:వ్

Conclusion:వ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.