అనంతపురం జిల్లా తనకల్లుకు చెందిన శ్రీనిత్య అనారోగ్యంతో చూపు కోల్పోయింది. అయితే ఆ విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఈటీవీ భారత్లో వచ్చిన కథనానికి దాతలు స్పందించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన హెల్పింగ్ మైండ్స్ సంస్థ అధ్యక్షుడు అబూబకర్ సిద్దిక్.. సంస్థ సభ్యులతో కలిసి శ్రీనిత్య కుటుంబాన్ని పరామర్శించారు. రూ. 20వేల ఆర్థిక సాయం అందచేశారు.
ఇదీ చూడండి: