ETV Bharat / state

ఉరవకొండలో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ఉరవకొండ నియోజకవర్గంలో శనివారం భారీ వర్షం కురిసింది. పట్టణంలో రోడ్లన్నీ మునిగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

heavy rain flow in ananthapur district uravakonda constituency
ఉరవకొండలో శనివారం భారీ వర్షం
author img

By

Published : Jul 19, 2020, 2:32 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లు, వీధులు జలమయమయ్యాయి. బుధగవి చెరువు పొంగి పొర్లుతోంది. వజ్రకరూర్​, విడపనకల్​ మండలాల్లో వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వర్షపు నీరుతో నిండాయి.

ఇదీ చదవండి :

విజయవాడలో భారీ వర్షం..లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.