అనంతపురం జిల్లా మడకశిర మండలం గుండుమల చెక్పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి ఆంధ్రాకు కారులో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్కాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసునమోదు చేశారు. పట్టుబడిన గుట్కాప్యాకెట్ల విలువ సుమారు 55 వేలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
రూ.55 వేల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం - గుట్కా స్వాధీనం...ముగ్గురు అరెస్టు
కారులో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను అనంతపురం జిల్లా మడకశిర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని కేసునమోదు చేశారు.
రూ. 55 వేల విలువైన గుట్కా స్వాధీనం...ముగ్గురు అరెస్టు