అనంతపురం జిల్లా మడకశిర మండలం చందకచర్లలో ఒక మేకకు ఒకే ఈతలో 4 పిల్లలు జన్మించాయి. రామప్ప అనే రైతుకు చెందిన మేక 4 పిల్లలకు జన్మనిచ్చింది. దీనిపై ఆ రైతు హర్షం వ్యక్తంచేశాడు. పంటలు పండని సమయంలో ఈ మేకలు తన జీవనాధారంగా మారాయని చెప్పాడు. వాటిని చూసేందుకు గ్రామస్థులు ఉత్సాహం చూపారు.
ఇవీ చదవండి..
'ఉపముఖ్యమంత్రి కుల ధ్రువీకరణ విషయంపై 4 వారాల్లోగా నివేదిక ఇవ్వండి'