అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం సమీపంలో హంద్రీనీవా కాలువకు గండి పడింది. కృష్ణా జలాలు వృథా అవుతున్నాయి. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి హిందూపురానికి వెళ్తున్న హంద్రీనీవా కాలువ ప్రవహిస్తోంది.
గండి కారణంగా.. కృష్ణా జలాలు వృథా అవుతున్నా... అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆగ్రహించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ గట్టుకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: