కర్ణాటక మద్యం అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న నలుగురు నిందితులను అనంతపురం జిల్లా తనకల్లు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ రంగడు సిబ్బందితో కలిసి మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో తనిఖీలు నిర్వహించారు. నిల్వ ఉంచిన 384 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
ఇవీ చూడండి..