ETV Bharat / state

అనంతపురం జిల్లాలో ప్రమాదం... నలుగురు మృతి - అనంతపురం జిల్లాలో ప్రమాదం... నలుగురు మృతి

అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం సౌరవిద్యుత్‌ కేంద్రం వద్ద ప్రమాదం జరిగింది. కూలీలు వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి హంద్రీనీవా కాల్వలో పడింది. ఈ ఘటనలో ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన నలుగురు మృతి చెందారు.

అనంతపురం జిల్లాలో ప్రమాదం... నలుగురు మృతి
author img

By

Published : Sep 25, 2019, 10:16 AM IST

Updated : Sep 25, 2019, 1:15 PM IST

అనంతపురం జిల్లాలో ప్రమాదం... నలుగురు మృతి

అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలం సౌరవిద్యుత్‌ కేంద్రం వద్ద ప్రమాదం జరిగింది. కూలీలను తీసుకొని వెళ్తున్న ట్రాక్టర్‌ అదుపుతప్పి హంద్రీనీవా కాల్వలో పడింది. స్టెర్లింగ్‌ కంపెనీలో సౌర విద్యుత్‌ ఫలకాల ఏర్పాటుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతులు ఝార్ఖండ్‌ రాష్ట్రానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్ అన్సారీతో పాటు మహమ్మద్ జిల్ ఉల్లాహ్, సఫార్ ఆలం, మన్సూర్ అన్సారీలు అక్కడికక్కడే చనిపోయారు. గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం రాయచోటి ఆసుపత్రికి తరలించారు. కదిరి ఆర్డీవో రామసుబ్బయ్య ఆసుపత్రికి వెళ్లి మృతుల వివరాలను తెలుసుకున్నారు.

ఇదీ చదవండీ... గాంధీ 150: మహాత్ముడే ప్రారంభించిన రెండో సబర్మతి

Intro:ap_knl_32_23_yuria_dharna_av_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో యూరియా అధిక ధరలకు రైతులకు విక్రయిస్తుండటం పై రైతు సంఘము అద్వర్యం వ్యవసాయ కార్యలయం ముందు ధర్నా నిర్వహించారు. యూరియాను రైతులకు అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. యూరియా కొరత లేకున్నా అధిక ధరలకు అమ్ముతూ రైతులను దోచుకుంటున్నారని రైతు సంఘము జిల్లా ఉపాధ్యక్షుడు పంపన్న గౌడ్ అరోపించారు.సోమిరెడ్డి, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.Body:యూరియాConclusion:ధర్నా
Last Updated : Sep 25, 2019, 1:15 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.