అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ధ్వజారోహణ వేడుకలో పీసీసీ మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ధ్వజస్తంభం వద్ద మహా సంప్రోక్షణ కార్యక్రమాన్ని పండితులు ఘనంగా నిర్వహించారు. అనంతరం విశ్వక్షేణపూజా, పుణ్యాహవచనం నవకలశారాధన, పంచామృతాభిషేకం, మండల పూజ హోమాలు, మహా పూర్ణహుతి, నీరాజన మంత్రపుష్పం పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. minister vellampally: శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని దర్శించుకున్న వెల్లంపల్లి