ETV Bharat / state

హోంగార్డులకు సరుకుల పంపిణీ

అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న హోంగార్డులకు 15 రకాల నిత్యావసర సరుకులను సీఐ రాజేంద్రప్రసాద్ అందజేశారు. మాజీ డీజీపీ రాములు వాటిని సమకూర్చినట్టు చెప్పారు.

author img

By

Published : Apr 22, 2020, 10:05 AM IST

ananthapuram district
హోంగార్డులకు మాజీ డిజిపి నిత్యావసర సరుకులను వితరణ

అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ సర్కిల్ పరిధిలోని హోం గార్డులకు.. మాజీ డీజీపీ రాములు సరుకులు అందించారు. ఆయన సమకూర్చిన సరుకులను సీఐ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లా మడకశిర పోలీస్ సర్కిల్ పరిధిలోని హోం గార్డులకు.. మాజీ డీజీపీ రాములు సరుకులు అందించారు. ఆయన సమకూర్చిన సరుకులను సీఐ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:

అద్దె కట్టలేదని దంపతులపై యజమాని దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.