అనంతపురం జిల్లా కృష్ణాపురం చెందిన లక్ష్మక్క అనే మహిళ ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గత ఐదు సంవత్సరాల నుంచి వంట ఏజెన్సీ నిర్వాహకురాలుగా పని చేస్తోంది. తాను దళిత మహిళననే నెపంతో... ఓ పార్టీకి చెందిన కొంతమంది వంట చేయడానికి వీలు లేదంటున్నారని ఆరోపించింది. మండలంలోని మరికొన్ని పాఠశాలల్లోనూ వంట ఏజెన్సీ విషయంలో పలు వివాదాలు జరుగుతుండటం గమనార్హం.
'దళిత మహిళనని వంట చేయోద్దంటున్నారు'
ఐదేళ్ల నుంచి పిల్లలకు వంట చేస్తున్న తనను దళిత అనే నెపంతో ఓ పార్టీకి చెందిన వారు బయటికి పంపించేందుకు ప్రయత్నిస్తున్నారని అనంతపురం జిల్లాకు చెందిన వంట ఏజెన్సీ నిర్వహకురాలు ఆరోపిస్తోంది.
'దళిత మహిళనని వంట చేయోద్దంటున్నారు'
అనంతపురం జిల్లా కృష్ణాపురం చెందిన లక్ష్మక్క అనే మహిళ ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గత ఐదు సంవత్సరాల నుంచి వంట ఏజెన్సీ నిర్వాహకురాలుగా పని చేస్తోంది. తాను దళిత మహిళననే నెపంతో... ఓ పార్టీకి చెందిన కొంతమంది వంట చేయడానికి వీలు లేదంటున్నారని ఆరోపించింది. మండలంలోని మరికొన్ని పాఠశాలల్లోనూ వంట ఏజెన్సీ విషయంలో పలు వివాదాలు జరుగుతుండటం గమనార్హం.
Intro:శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని కారురు గ్రామానికి చెందిన ఇనుగుంట శ్రీనివాసులు (76) ఈనెల24వ తేదీ రాత్రి హత్యకు గురికావడం జరిగింది. ఈ హత్య కేసులో నిందితుడు అయిన మోడుబోయిన వెంకటేశ్వర్లు ని ఈరోజు సాయంత్రం గూడూరులోని నారాయణ కాలేజ్ సమీపంలో అరెస్ట్ చేసి విచారించగా భార్యను కాపురానికి పంపలేదనే కక్షతోనే మామను చంపినట్లు స్వంత అల్లుడు అయినటువంటి (నిందితుడు) వెంకటేశ్వర్లు చెప్పినట్లు పోలీసువారు తెలిపారు.పెళ్లి అయిన15సంవత్సరాల నుంచి భార్య భర్తల మధ్య ప్రతి నిత్యం గొడవలు జరుగుతుండేవని మద్యానికి బానిసైన వెంకటేశ్వర్లు గొడవలు పెట్టుకునేవాడిని ఈ క్రమంలోనే కూతురు ఆదిలక్ష్మిని హతుడు కారురుకి తీసుకురావడంతో అప్పుడప్పుడు మద్యం తాగి ఇంటికి వచ్చి కాపురానికి పంపమని గొడవలు పెట్టుకునేవాడిని ఈ క్రమంలోనే 24వతేది రాత్రి మద్యం తాగి వచ్చి నిద్రలో ఉన్న మామ శ్రీనివాసులుని గొడ్డలితో నరికి చంపి పరారైనాడు.నిందుతుడి కొడుకు అయిన శ్రీధర్ ఇచ్చిన సమాచారంతో పోలీసులు కేసుని ఛేదించి ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది.
Body:1
Conclusion:బైట్ 1: బాబు ప్రసాద్ (గూడూరు డి ఎస్ పి)
Body:1
Conclusion:బైట్ 1: బాబు ప్రసాద్ (గూడూరు డి ఎస్ పి)