అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలానికి చెందిన గాజుల ప్రభాకర్ అనే వ్యక్తి ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం అయిన పరిస్థితుల్లో.. తల్లిదండ్రులు గుమ్మగట్ట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఇదీ చూడండి: