అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు, నిప్పు రవ్వ, గడ్డి వాము మీద పడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి... పక్కనే ఉన్న గడ్డికుప్పలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంతో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు రైతులు వాపోతున్నారు. పశువులకు మేత లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఉరవకొండ, గుంతకల్లు అగ్నిమాపక సిబ్బంది, మంటలను ఆర్పేశారు.
అనంతపురంలో అగ్నిప్రమాదం - undefined
ప్రమాదవశాత్తు నిప్పరవ్వ పడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగింది. అనంతపురంలో జరిగిన ఈ దుర్ఘటనతో పశువులకు మేత కరవైంది.
అనంతపురంలో అగ్నిప్రమాదం
అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం పాల్తూరులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు, నిప్పు రవ్వ, గడ్డి వాము మీద పడింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి... పక్కనే ఉన్న గడ్డికుప్పలకు వ్యాపించాయి. ఈ ప్రమాదంతో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు రైతులు వాపోతున్నారు. పశువులకు మేత లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఉరవకొండ, గుంతకల్లు అగ్నిమాపక సిబ్బంది, మంటలను ఆర్పేశారు.
sample description
Last Updated : Feb 25, 2019, 5:54 PM IST
TAGGED:
అనంతపురంలో అగ్నిప్రమాదం