ఇవీ చదవండి...దిల్లీలో అగ్నిప్రమాదం... ఆరుగురు మృతి
గిడ్డంగిలో అగ్నిప్రమాదం.. చిరు ధాన్యాలు బుగ్గిబుగ్గి - ap latest
డోనెకల్లులోని ఓ గిడ్డంగిలో అగ్నిప్రమాదం జరిగింది. నిల్వ ఉంచిన ధాన్యాలు పూర్తిగా కాలిపోయాయి.
ఆహుతైన చిరు ధాన్యాలు
అనంతపురం జిల్లా డోనెకల్లులోని దుర్గాంబ గిడ్డంగిలో అగ్ని ప్రమాదం జరిగింది. ఉరవకొండ అగ్నిమాపక సిబ్బంది గ్రామస్థుల సహాయంతో మంటలు ఆర్పివేశారు. ఈ ఘటనలో రైతులు నిల్వఉంచుకున్న పప్పుశనగ, ధనియాలు, ఇతర చిరు ధాన్యాలు బూడిద అయ్యాయి. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. విడపనకల్ ఏవో రాజ్యలక్ష్మీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తమకు పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.
ఇవీ చదవండి...దిల్లీలో అగ్నిప్రమాదం... ఆరుగురు మృతి
AP_SKLM_01_06_MLA_DHRNA_AVB_AP10172
FROM: CH.ESWARA RAO, SRIKAKULAM.
AUG 06
-------------------------------------------------------------------------------
NOTE:- Visuals In Desk Whats App.
--------------------------------------------------------------------------
యాంకర్:- శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ ప్రోటోకాల్ ఉల్లంఘనపై కవిటి ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్నారు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైకాపా నాయకులు ఎమ్మెల్యేకు సంబంధం లేకుండా కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. దీనికి తోడు అధికారులు కూడా ఇదే తీరులో నడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవాళ నెలవంకలో మొక్కలు పంపిణీ కార్యక్రమానికి వెళ్తున్నాని తెలిసి ముందుగా వైకాపా నాయకులు వెళ్లి.... అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. ఇలా తరచూ చేయడంపై ఆవేదన వ్యక్తం చేసిన ఎమ్మెల్యే అశోక్... ఎంపీడీవో కార్యాలయం వద్ద బైఠాయించారు. అధికారులు స్పష్టమైన హామీ ప్రకటించే వరకు నిరసన కొనసాగిస్తాన్నారు.....(Vis+Byte).
బైట్:- బెందాళం అశోక్, ఇచ్ఛాపురం ఎమ్మెల్యే.