ETV Bharat / state

అప్పుల బాధతో.. అన్నదాత ఆత్మహత్య - farmer suicide in anantapur district

అనంతపురం జిల్లాలో అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

farmer suicide
అప్పుల బాధతో అన్నదాత ఆత్మహత్య
author img

By

Published : Jan 5, 2021, 11:39 AM IST

అనంతపురం జిల్లాలో అప్పుల బాధతో ఓ అన్నదాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కంబదూరు మండల కేంద్రం శివారులో నాగార్జున అనే రైతు.. స్థానిక ఉన్నత పాఠశాల సమీపంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు.

నాగార్జున.. ఉన్న 4 ఎకరాల పొలంలో 5 బోర్లు వేసి రూ.8 లక్షలు అప్పులు చేశాడని తోటి రైతులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.

ఇదీ చదవండి:

ప్రియురాలితో కలిసి అమ్మమ్మ హత్య... అరెస్టు చేసిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.