ETV Bharat / state

ఈ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..?

author img

By

Published : Sep 13, 2019, 10:17 PM IST

ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా... ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఆరోపించారు. ఆయనపై సీఎం జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

కాలవ శ్రీనివాసులు
కాలవ శ్రీనివాసులు

ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఆధారాలన్నీ చూపుతున్నామని... ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని పదవినుంచి తొలగిస్తారా లేదా అని... మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు సీఎం జగన్​ను ప్రశ్నించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి కర్ణాటక రాష్ట్రానికి పెద్దఎత్తున ఇసుక అక్రమ రవాణా జరుగుతోందంటూ... వీడియో, ఫొటో ఆధారాలను కాలవ శ్రీనివాసులు మీడియా సమావేశంలో ప్రదర్శించారు.

ఇసుక అమ్మకాల్లో అవినీతికి తావులేకుండా చేస్తామని ప్రకటనలు చేస్తున్న సీఎం జగన్... కాపు రామచంద్రారెడ్డిపై ఎలాంటి చర్య తీసుకుంటారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రకృతి వనరులను కొల్లగొడుతూ... మరోవైపు తెదేపా కార్యకర్తలపై దాడులు చేయిస్తున్న రాయదుర్గం ఎమ్మెల్యేను కట్టడి చేయాలని ఆపార్టీ నేతలకు సూచించారు. ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు దృష్టిసారించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి

ప్రభుత్వం కీలక నిర్ణయం.. హోదా ఉద్యమ కేసుల ఎత్తివేత

Intro:రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకొని అభివృద్ధి చెందాలని హోం శాఖ మంత్రి సుచరిత తెలిపారు. నెల్లూరులోని బారా షాహీద్ దర్గాకు విచ్చేసిన ఆమె అమరావతికి తిరిగి ప్రయాణంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే నివాసానికి ఆమె వచ్చారు.
...
నెల్లూరు జిల్లా లోని బారా షాహీద్ దర్గా వద్ద జరుగుతున్న రొట్టెల పండుగ కు విచ్చేసిన హోం శాఖ మంత్రి సుచరిత తిరిగి అమరావతి కి వెళ్లే ప్రయాణంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాగు, సాగు నీటి కోసం కావలి నియోజక వర్గ ప్రజలు ఎంతో అవస్థలు పడుతున్నారని కావలి ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకు రావడంతో సోమశిల నుంచి కావలి కాలువకు నీరు విడుదల చేయడం జరిగిందన్నారు. గడచిన ఐదేళ్లలో సాగు, తాగునీటి కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి చెరువుల్లో జలకళ సంతరించుకుంది అన్నారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా ఆయన పని చేస్తున్నారని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బైట్స్

1. సుచరిత హోం శాఖ మంత్రి..
..
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791,8008574974...

Body:హోం శాఖ మంత్రి

Conclusion:రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు వినియోగించుకొని అభివృద్ధి చెందాలని హోం శాఖ మంత్రి సుచరిత తెలిపారు. నెల్లూరులోని బారా షాహీద్ దర్గాకు విచ్చేసిన ఆమె అమరావతికి తిరిగి ప్రయాణంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే నివాసానికి ఆమె వచ్చారు.
...
నెల్లూరు జిల్లా లోని బారా షాహీద్ దర్గా వద్ద జరుగుతున్న రొట్టెల పండుగ కు విచ్చేసిన హోం శాఖ మంత్రి సుచరిత తిరిగి అమరావతి కి వెళ్లే ప్రయాణంలో కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ తాగు, సాగు నీటి కోసం కావలి నియోజక వర్గ ప్రజలు ఎంతో అవస్థలు పడుతున్నారని కావలి ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దృష్టికి తీసుకు రావడంతో సోమశిల నుంచి కావలి కాలువకు నీరు విడుదల చేయడం జరిగిందన్నారు. గడచిన ఐదేళ్లలో సాగు, తాగునీటి కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి చెరువుల్లో జలకళ సంతరించుకుంది అన్నారు. పాదయాత్రలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చే దిశగా ఆయన పని చేస్తున్నారని చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బైట్స్

1. సుచరిత హోం శాఖ మంత్రి..
..
ఎం. రామారావు, కావలి, ap10063,kit no 791,8008574974...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.