అనంతపురం జిల్లా హిందూపురంలో రెడ్జోన్లుగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఇక్కట్లు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ గోరంట్ల మాధవ్ దాతల సహకారంతో నిత్యావసర వస్తువులను పంచిపెట్టారు. ఈ పంపిణీ కార్యక్రమం పూర్తిగా రెడ్‌జోన్ పరిధిలో ఉన్నందునా... పోలీసులు, మున్సిపల్ అధికారులు పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని ఎంపీ మాధవ్ ప్రారంభించారు.
![essentials door delivery distribution to poor people in hindupur redzones](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7001675_125_7001675_1588241011509.png)
ఇదీ చదవండి :