అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలోని ఎర్రమంచిలో గల కియా కార్ల తయారీ పరిశ్రమ ఆవరణలోని అనుబంధ పరిశ్రమల వద్ద కొందరు ఉద్యోగులు పరస్పర ఘర్షణకు దిగారు. పరిశ్రమల ఆవరణలో రౌడీల్లా కర్రలతో కొట్టుకున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ గొడవ దృశ్యాలు ప్రస్తుతం సామాజికి మాధ్యమాల్లో వైరల్ అవుతున్నారు.
ఇదీ చదవండి