ETV Bharat / state

ఈనాడు - ఈటీవీ ఆద్వర్యంలో ఓటుపై అవగాహన - eenadu etv vote avagahana

అనంతపురం జిల్లాలో యోగా నిపుణులు రాజశేఖర్ రెడ్డి.. ఓటుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈనాడు - ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించారు.

ఈనాడు ఈటీవీ ఆద్వర్యంలో ఓటు అవగాహన సదస్సు
author img

By

Published : Mar 29, 2019, 12:40 PM IST

ఈనాడు ఈటీవీ ఆద్వర్యంలో ఓటు అవగాహన సదస్సు
అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈనాడు - ఈటీవీ , ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జిల్లా యోగా నిపుణులు రాజశేఖర్ రెడ్డి ప్రదర్శన చేశారు.నిజాయితీగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటామని స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. డబ్బుకు,ఇతర ప్రలోభాలకు లోనుకాకుండా ఉండాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

Intro:AP_VJA_12_29_MLA_VAMSI_ON_YS_JAGAN-AB_C8
యాంకర్ : అవినీతి బురదలో కొట్టుమిట్టాడుతున్న వైకాపా అధినేత వైయస్ జగన్ ని ప్రజల కన్నా తీహార్, చంచలగూడ జైళ్లు రావాలి జగన్ ...కావాలి జగన్ ని అశగా ఎదురుచూస్తున్నాయని ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ఎద్దేవా చేశారు. కృష్ణాజిల్లా బాపులపాడు మండలం మల్లవల్లీ, రేమల్లి , రంగన్నగూడెం, వీరవల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ఎమ్మెల్యే గా తనకి , ఎంపిగా కొనకళ్ల నారాయణకి తమ ఓట్లు సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్ధించారు.తమ కాలనీలోకి అడుగుపెట్టిన ఎమ్మెల్యే కి అడుగడుగునా హరతులతో స్వాగతం పలికారు. రాష్ట్రంలో తీవ్ర ఆర్ధిక లోటుతో ఉన్నప్పటికి చంద్రబాబు తన దార్శనికత తో అభివృద్ధి పధంలోకి ముందుకు తీసుకువెళ్లారు. ఇంత మండుటెండలో ఐదేళ్ల కరెంట్ కోతలు లేకుండా హాయగా జీవిస్తున్నామంటే అది చంద్రబాబు నాయుడు పుణ్యమన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలకు ప్రతి రోజు 18 గంటలు కష్టపడుతుంటే ..వైయస్ జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తాడని. చంద్రబాబు నాయుడు కి జగన్ కి పోలిక లేదన్నారు.
బైట్ : వల్లభనేని వంశీమోహన్. గన్నవరం ఎమ్మెల్యే, కృష్ణాజిల్లా.

Body:REPORTER : K. SRIDHAR, GANNAVARAM, KRISHNA DISTRICT.

Conclusion:KIT NUMBER : 781. PH : 9014598093
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.