అనంతపురం జిల్లా ధర్మవరంలో సామూహిక సూర్య నమస్కారాలు
రథసప్తమి సందర్భంగా.. 'సూర్య' నమస్కారాలు.. - ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తాజా వార్తలు
రథసప్తమి సందర్భంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పాల్గొని.. యోగాసనాలు వేశారు. రథసప్తమి సందర్భంగా యోగా అభ్యాసనకు పెద్ద ఎత్తున స్థానికులు హాజరై సూర్య నమస్కారాలు చేశారు.
![రథసప్తమి సందర్భంగా.. 'సూర్య' నమస్కారాలు.. surya-namaskaras](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5916260-525-5916260-1580533244622.jpg?imwidth=3840)
అనంతపురం జిల్లా ధర్మవరంలో సామూహిక సూర్య నమస్కారాలు