ETV Bharat / state

ధర్మవరంలో సిబ్బందికి శానిటైజర్ల పంపిణీ

author img

By

Published : Apr 30, 2020, 3:52 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో కరోనా కట్టడికి రేయింబవళ్లు శ్రమిస్తున్న... వైద్య , పోలీసులు సిబ్బందికి, వాలంటీర్లకు శానిటైజర్లు పంపిణీ చేశారు.

due to corona lockdown Distribution of sanitizers to staff at Dharmavaram in ananthapuram

కరోనా వ్యాప్తి కట్టడికి కృషిచేస్తున్న వైద్య సిబ్బంది, పోలీసులు, వాలంటీర్లకు.. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన సాయి కృప డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ సీతారామయ్య శానిటైజర్​ని పంపిణీ చేశారు. విధి నిర్వహణలో ఉన్న వారి వద్దకే స్వయంగా వెళ్లి.. వాటిని అందజేశారు కరోనా నివారణకు రేయింబవళ్లు కష్టపడి పనిచేస్తున్న.. ధర్మవరం డివిజన్​లోని 500 మందికి ఇస్తున్నామని సీతారామయ్య తెలిపారు.

ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్​ సక్సెస్​.. ఆ ఆరు కోతులూ జయించాయి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.