కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మెడికల్ కౌన్సిల్ బిల్లును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని వైద్యులు ధర్నా నిర్వహించారు. నూతన బిల్లుతో వైద్య విద్యార్థులకు ఎక్కువగా నష్టం కలుగుతుందని వైద్యులు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రతిభ ఉన్న ఎంతో మంది విద్యార్థులకు నష్టం కలుగుతుందని వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది చూడండి: 'సోదరా.. నిన్ను చూస్తే గర్వంగా ఉంది'