అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో... జిల్లాస్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలోని దాదాపు 40 కళాశాలల నుంచి క్రీడాకారులు ఈ పోటీల్లో తలపడనున్నారు. జిల్లా నలుమూలల నుంచి వ్యాయామ ఉపాధ్యాయులు, ఫిజికల్ డైరెక్టర్లు... అంపైర్లు, నిర్వహకులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: విశాఖలో జర్నలిస్టుల స్పోర్ట్స్ మీట్..ప్రారంభించిన అవంతి