ETV Bharat / state

అనంతపురంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ - ananthapuram news updates

అనంతపురంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్య సురభి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

Distribution of essentials for sanitation workers in ananthapuram
పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ
author img

By

Published : Jun 14, 2020, 4:37 PM IST

అనంతపురంలోని నిత్య సురభి స్వచ్ఛంద సంస్థ చైర్మన్ నిర్మల మురళి పుట్టినరోజు సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులు అందించారు. లాక్​డౌన్ అమలైనప్పటి నుంచి పేదలకు, పారిశుద్ధ్య కార్మికులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవలు చేశామని.. మరిన్ని సేవలు చేస్తూనే ఉంటామని నిర్వాహకులు తెలిపారు.

ఇదీచదవండి. లోకేశ్ కడప పర్యటనకు అనుమతి నిరాకరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.