అనంతపురం జిల్లా కదిరి పట్టణానికి సమీపంలోని క్వారీలో పనిచేస్తున్న వలస కార్మికులకు... రెడ్స్ స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. కదిరి డీఎస్పీ షేక్ లాల్ అహ్మద్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన 39 కుటుంబాల కార్మికులకు వీటిని అందించింది.
ఇదీ చదవండి: