ETV Bharat / state

తాళం వేయించారు... అనుకున్నది సాధించారు... - రైతుల ధర్నా

అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో తమ పంట రుణాల రీషెడ్యూల్ గడువు పెంచాలని రైతులు ఎస్​బీఐ ముందు ధర్నా చేపట్టారు.

బ్యాంకు ఎదుట ధర్నాచేస్తున్న రైతులు
author img

By

Published : Jul 15, 2019, 6:16 PM IST

ఈ రోజుతో పంటరుణాల గడవు ముగియడంతో వందలాది మంది రైతులు తమ రుణాలను రీషెడ్యూల్ చేసుకోలేదని నెలాఖరు దాకా ఆ సమయాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. బ్యాంకుకు తాళాలు వేయించి రోడ్డుకు అడ్డంగా కూర్చుని ఆందోళన చేపట్టారు. పోలీసులు రంగంలోకి దిగి రైతులకు నచ్చజెప్పి అధికారులతో చర్చలు జరుపుతామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

బ్యాంకు ఎదుట ధర్నాచేస్తున్న రైతులు

ఇదీ చూడండి దలైలామా వారసుడు చైనా నుంచే రావాలి

Intro:AP_ONG_82_15_FORMER_SUICIDE_AV_AP10071

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి లో అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం లో పురుగు మందు తాగిన మల్లారెడ్డి అక్కడే ప్రాణాలు వదిలాడు. గత ఐదేళ్లు గా పంటలు వరుస నష్టం రావడం తో అప్పులు భారీగా పెరిగిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రెండేళ్లలో నాలుగు బోర్లు వేసినా నీళ్లు పడలేదన్నారు. వ్యవసాయం మీద ఆధారపడడం తో సుమారు 15 లక్షల మేర అప్పులు అయినట్లు చెప్పారు.Body:రైతు ఆత్మ హత్య.Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.