ETV Bharat / state

ధర్మవరం మున్సిపల్ ఛైర్​పర్సన్​గా తొలి మహిళ - ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తాజా వార్తలు

అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్ ఛైర్​పర్సన్​గా 20వ వార్డు కౌన్సిలర్ లింగం నిర్మల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ ఛైర్మన్​గా నారాయణ రెడ్డిని కౌన్సిలర్లు ఎన్నుకున్నారు.

dharmavaram municipality
ధర్మవరం మున్సిపలిటీ
author img

By

Published : Mar 18, 2021, 8:01 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం మున్సిపల్ ఛైర్​ పర్సన్​గా లింగం నిర్మల, వైస్ ఛైర్మన్​గా నారాయణ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన కౌన్సిలర్లతో ప్రిసైడింగ్​ అధికారి నాగరాజు ప్రమాణస్వీకారం చేయించారు.

మొత్తం 40 వార్డులున్న ధర్మవరం మున్సిపాలిటీలో అన్ని వార్తలను వైకాపా కైవసం చేసుకుంది. 20 వార్డు కౌన్సిలర్​గా గెలుపొందిన లింగం నిర్మలను ఛైర్​పర్సన్​ పదవి వరించింది. ధర్మవరం పట్టణాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళతామని స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. ధర్మవరం మున్సిపాలిటీకి తొలి మహిళ ఛైర్​పర్సన్​​గా నిర్మల ఎన్నిక కావడం పట్ల తోటి కౌన్సిలర్లు, నాయకులు అభినందించారు.

ఇదీ చదవండి:

తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.