ETV Bharat / state

'ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న చేనేత కార్మికులను ఆదుకోవాలి' - ధర్మవరం నేటి వార్తలు

అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ.. ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న చేనేత కుటుంబాలను ఆదుకోవాలని కోరారు.

Dharmavaram former mla suryanarayana wrote a letter to cm jagan
అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ
author img

By

Published : Sep 15, 2020, 6:44 AM IST

కరోనా కారణంగా అనంతపురం జిల్లా ధర్మవరంలో... చేనేత కుటుంబాలు ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ... ముఖ్యమంత్రి జగన్​కు లేఖ రాశారు. వారికి నెలకు రూ.10 వేలు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేయాలని కోరారు.

ఇదీ చదవండి:

కొవిడ్ వార్డుల్లో మెడ్ రోబోలు.. ఎక్కడో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.