ETV Bharat / state

పుట్టపర్తికి.. సత్యసాయి బిహార్ భక్తులు - అనంతపురం జిల్లా

బిహార్​కు చెందిన సత్యసాయి భక్తులు ప్రశాంతి నిలయంలో సాంస్కృతిక కార్యక్రమాలతో ఆధ్యాత్మికత పంచారు. పర్తియాత్ర పేరుతో వెయ్యి మంది భక్తులు పుట్టపర్తి వచ్చారు.

పర్తియాత్ర పేరుతో..పుట్టపర్తికి చేరిన బీహార్​ సత్యసాయి భక్తులు
author img

By

Published : Sep 29, 2019, 5:25 PM IST

పర్తియాత్ర పేరుతో..పుట్టపర్తికి చేరిన బీహార్​ సత్యసాయి భక్తులు

బీహార్​కు చెందిన సత్యసాయి భక్తులు.. పర్తియాత్రలో భాగంగా పుట్టపర్తి చేరుకున్నారు. ప్రశాంతి నిలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. సత్యసాయి పేరుతో బిహార్​లో సేవా కార్యక్రమాలు చేపట్టి ఏటా పర్తియాత్ర పేరుతో పుట్టపర్తి వస్తుంటారు.

ఇదీ చదవండి:

సర్వాంగ సుందరంగా ఇంద్రకీలాద్రి... దసరా ఉత్సవాలు ప్రారంభం

Intro:ap_knl_21_29_cini_nati_av_AP10058
యాంకర్, సినీ నటి అనుపమ పరమేశ్వరన్ కర్నూలు జిల్లా నంద్యాలలో సందడి చేసింది. ఓ షాపింగ్ మాల్ ప్రారంభించడానికి వచ్చిన ఈ నటిని చూసేందుకు జనం పోటీ పడ్డారు. నవ్వుతూ అందరిని పలకరిస్తూ వెళుతున్న క్రమంలో ఈ నటిని కలిసేందుకు పోటీ పడ్డారు

Body:సినీ నటి

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.