ETV Bharat / state

అనంతపురం జిల్లాలో నాటు సారా ఊటలు ధ్వంసం - ananthapur

అనంతపురం జిల్లాలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. భారీ స్థాయిలో ఊటలను ధ్వంసం చేశారు.

నాటు సార తయారీని అడ్డుకున్న పోలీసులు
author img

By

Published : Aug 1, 2019, 6:06 PM IST

నాటు సార తయారీని అడ్డుకున్న పోలీసులు

అనంతపురం జిల్లా మడకశిర మండలంలో వీక్లీ ప్రోగ్రాంలో భాగంగా... పోలీసులు నాటుసారా తయారీ కేంద్రాలపై దాడులు చేశారు. రోళ్ల మండలం కొత్తపాళ్య‌ం తండాలోని ముళ్లపొదల్లో నాటు సారా తయారు చేస్తున్న బట్టీలపై దాడులు జరిపారు. పోలీసులు వచ్చే సమయానికి తయారీదారులు అక్కడినుండి పరారయ్యారు. అనంతరం పోలీసులు నాటుసారా తయారుచేసిన 27బిందెలను, 450 లీటర్ల సారా ఊటలను ధ్వంసంచేసి వాటికి నిప్పంటించారు.

మడకశిర మండలంలోని పి.ఎస్.సిద్ధగిరి గ్రామ పొలిమేరల కొండల్లో.. నాటు సార స్థావరాలపై దాడులు చేసి... ఊటలను ధ్వంసం చేశారు. నియోజకవర్గంలో ఎక్కడైనా నాటుసారా తయారుచేసే వివరాలు ప్రజలు తెలిపితే వారి పేర్లను గోప్యంగా ఉంచి స్థావరాలపై దాడి చేస్తామని పోలీసు అధికారులు తెలిపారు.

ఇది చూడండి: కుదేలవుతున్న కేఫ్​ కాఫీ డే షేర్లు

Intro:కిట్ నం: 879, విశాఖ సిటీ, ఎం.డి. అబ్దుల్లా.

( ) కార్పొరేషన్ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి కార్పొరేట్ స్కూల్స్ కి దీటుగా రూపొందిస్తున్నామని సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ అన్నారు. విశాఖ ప్రకాశ రావు పేట సీఎంఆర్ జివిఎంసి పాఠశాలలో మావూరి వెంకటరమణ విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలను పంపిణీ చేశారు.

Body:తాము దత్తత తీసుకున్న ఈ పాఠశాలలో నాలుగు వందల మంది విద్యార్థులకు ఎనిమిది వేల పుస్తకాలు అందజే శామన్నారు. తాము అందించిన సౌకర్యాలతో విద్యార్థులు పదో తరగతిలో ఉత్తమ మార్కులను సాగిస్తున్నారన్నారు.

Conclusion:రానున్న కాలంలో పాఠశాలకు మరిన్ని సౌకర్యాలను అందించి, వారి సర్వతోముఖాభివృద్ధికి పడతామని మావూరి వెంకటరమణ స్పష్టం చేశారు.

బైట్: మాఊరి వెంకటరమణ, అధినేత, సి.ఎం.ఆర్. సంస్ధలు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.