అనంతపురం జిల్లా పరిగి మండలంలోని చెరువులో కిష్టప్ప(50) అనే వ్యక్తి మృతదేహం... కాళ్లు చేతులు తాడుతో బంధించి అనుమానాస్పద రీతిలో లభ్యమైంది. ఎవరైనా హత్య చేసి పడేశారా... లేకపోతే కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పరిగి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇది చదవండి బాలిక పై అత్యాచారయత్నం.. నిందితుల అరెస్ట్