అనంతపురం జిల్లా పెనుగొండ మండలం వెంకటరెడ్డిపల్లిలో ఎస్.ఆర్.ఆర్. ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 మంది నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన రోజువారీ కూలీలకు వీటిని అందజేశారు.
ఇవీ చదవండి.. కరోనాపై వదంతులు సృష్టించాడు.. కటకటాలపాలయ్యాడు