ETV Bharat / state

100కి ఫోన్​ కొట్టు.. తక్షణ సాయం పొందు

author img

By

Published : Dec 9, 2019, 11:16 PM IST

ఆపద సమయాల్లో 100 కి ఫోన్ చేస్తే వెంటనే సాయం అందుతుందని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీసులు నిరూపించారు. రైల్లో వెళ్తున్న రాధిక అనే గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో 100కి ఫోన్​ చేసింది. పోలీసులు తక్షణమే స్పందించి ఆసుపత్రికి తరలించారు.

dail 100 and police save pregnent lady life
100కి ఫోన్​ కొట్టు.. తక్షణ సాయం పొందు
100కి ఫోన్​ కొట్టు.. తక్షణ సాయం పొందు

కడప నుంచి కర్నూల్ కి రైల్లో వెళ్తున్న రాధిక అనే మహిళకు తాడిపత్రి పట్టణ సమీపంలోకి రాగానే పురిటి నొప్పులు మొదలయ్యాయి. దిక్కుతోచని స్థితిలో గర్భిణి తల్లి 100 కి ఫోన్ చేసింది. పోలీసులు 108తో సహా హుటాహుటిన రైల్వే స్టేషన్ చేరుకుని రైలు కోసం వేచి ఉన్నారు. రైలు రాగానే గర్భిణిని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లిన రాధిక మగ శిశువు జన్మినిచ్చింది. తల్లీబిడ్ద ఇద్దరూ ఆరోగ్యం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసుల చేసిన సహాయానికి రాధిక కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవి చూడండి..గుడివాడలో ఉల్లి కోసం బారులు తీరిన జనం

Contributor: lakshmi pathi naidu Center: tadipatri, anamtapuram Date: 09.12.2019 Slug: ap_atp_16_09_police_100_dail_responce_resque_pregnent_lady_av_AP10007 డైల్ 100 కి స్పందన ఆపద సమయాల్లో ఎవరైనా 100 కి ఫోన్ చేస్తే పోలీసుల ద్వారా వెంటనే సాయం అందుతుందని అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీసులు నిరూపించారు... కడప నుంచి కర్నూల్ కి రైల్లో వెలుతున్న రాధిక అనే మహిళకు తాడిపత్రి పట్టణ సమీపంలోక్ రాగానే ఉన్నట్లుండి పురిటి నొప్పులు వచ్చాయి. ఆ సమయంలో రాధిక పక్కలో తన తల్లి వరలక్ష్మి మాత్రమే ఉంది. దిక్కుతోచని స్థితిలో ఉన్న వరలక్ష్మి 100 కి ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు వెంటనే తాడిపత్రి పట్టణ పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు హుటాహుటిన 108తో సహా రైల్వే స్టేషన్ చేరుకుని రైలు కోసం వేచి ఉన్నారు. రైలు రాగానే వరలక్ష్మిని పోలీసులు, 108 సిబ్బంది అంతా కలిసి ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి వెళ్లిన అరగంటకు రాధిక మగ శిశువు జన్మినిచ్చింది. తల్లి బిడ్ద ఇద్దరి ఆరోగ్యం బాగా ఉన్నట్లుగా వైద్యులు తెలిపారు. పోలీసుల సహాయానికి రాధిక కుటుంభ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.