ETV Bharat / state

మద్యం ప్రియులకు ముందు చూపు ఎక్కువే - అనంతపురంలో ముందు షాపుల ముందు క్యూ

మద్యం ప్రియులు ఎంతో ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ఎన్నికల నియమావళి కారణంగా.. రెండు రోజులు మద్యానికి దూరం అవ్వాల్సి వస్తోందన్న భయంతో ముందు జాగ్రత్తగా కొంత సరుకు నిల్వ ఉంచుకుంటున్నారు. ఈ కారణంగా షాపుల వద్ద... ముందు బాబులు బారులు తీరారు.

wine shopes
మద్యం ప్రియులకు ముందు చూపు ఎక్కువే
author img

By

Published : Feb 8, 2021, 11:24 AM IST

ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రెండు రోజుల ముందే మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. మొదటి దశ ప్రారంభంకానుండటంతో.. నిన్న మద్యం కొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దుకాణాల ముందు క్యూ కట్టారు మందుబాబులు. ఇలాంటి ఓ దృశ్యమే అనంతపురం జిల్లా కేంద్రంలో కనిపించింది.

ఇదీ చదవండీ.. చంటిబిడ్డతో వచ్చి.. నామినేషన్ దాఖలు చేసి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.