ETV Bharat / state

నల్ల చట్టాలను రద్దు చేయాలి: సీపీఎం - అనంతపురం సీపీఎం వ్యవసాయ చట్టాలపై ఆందోళనలు

కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్​ చేశారు. అనంతపురం జిల్లాలో ఆ చట్టాల ప్రతులకు సంబంధించిన జీవోలను భోగి మంటల్లో వేసి కాల్చారు.

cpi protest on farm laws at bukkarayasamudram at anantpuram
నల్ల చట్టాలను రద్దు చేయాలి: సీపీఎం
author img

By

Published : Jan 13, 2021, 4:47 PM IST

కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో సీపీఎం నాయకులు ఆందోళన చేశారు. ఆ చట్టాలకు సంబంధించిన జీవో పేపర్లను బోగి మంటల్లో వేసి తగులపెట్టారు. మోదీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. లక్షల మంది రైతులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు.

ఇదీ చదవండి: చౌక ధరల దుకాణంలో నాసిరకం బియ్యం పంపిణీ.. లబ్ధిదారులు ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.