చీడ, పీడ నివారణతో పాటు మంచు, చలి వల్ల వచ్చే ఫంగస్ నుంచి మొక్కలను రక్షించుకునేందుకు అనంతపురం జిల్లా కేంద్రం సమీపంలోని కురుగుంటకు చెందిన రైతు రామాంజనేయులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మొత్తం 5 ఎకరాల్లో దానిమ్మ సాగుచేశానని, ప్రస్తుతం కాయలు కాస్తుండటంతో రక్షణ చర్యలు తీసుకున్నానని ఆయన తెలిపారు. కవర్ల కొనుగోలు, రవాణా, కూలీల కోసం ఒక్కో మొక్కకు రూ.120 ఖర్చుచేసినట్లు రైతు వివరించారు.
ఇదీ చూడండి.
పాఠశాలకూ పాకిన మహమ్మారి.. వైరస్ బారిన పడుతున్న విద్యార్థులు, ఉపాధ్యాయులు