అనంతపురం జిల్లా నార్పల మండలంలో కార్పోరేషన్ బ్యాంక్ ఉద్యోగుల్లో నలుగురికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు బ్యాంక్ ను మూసివేశారు.
నార్పల మండలంలో కరోనా రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చారు.
ఇవీ చదవండి: కళ్యాణదుర్గంలో జోగినీలకు నిత్యవసరాలను పంపిణి చేసిన కలెక్టర్